అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్‌తో బాలీవుడ్‌కి వెళ్లిపోయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ప్రస్తుతం హిందీ స్టార్ హీరోతో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ 1న గ్రాండ్‌గా ఆడియెన్స్ ముందుకి రానుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
Unstoppable Racha.. Ranbir Nota Balayya Dialogues