మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ చైర్మన్ సి ప్రతాప్ రెడ్డి మనువరాలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రామ్ చరణ్ భార్యగానే కాదు సక్సెస్ ఫుల్ బిజినెస్ విమెన్ గా తనకంటూ ప్రత్యేకత చాటుకుంది ఉపాసన. ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసిన ఉపాసన.. చిన్న వయసులోనే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. అపోలో హాస్పిటల్ కి సంబంధించిన మేనేజ్మెంట్ పనులను దగ్గరుండి చూసుకుంటోంది.

Upasana as the heroine... this is the movie you missed..!