తెలుగు చిత్ర పరిశ్రమలో ‘నందమూరి’ మరియు ‘మెగా’ కుటుంబాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెరపై వీరి మధ్య బాక్సాఫీస్ పోరు ఎలా ఉన్నా, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఈ రెండు కుటుంబాల మధ్య ఎంతో కాలంగా మంచి స్నేహబంధం కొనసాగుతోంది.