Pawan Kalyan: పవన్‌తో స్టెప్పులేయబోతున్న వాల్తేరు బ్యూటీ..

సాయి ధరమ్‌ తేజ్‌, పవన్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో వెయిట్‌ చేస్తున్న మచ్‌ అవేటెడ్‌ మూవీ బ్రో. రీసెంట్‌గానే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. బ్రో అనే టైటిల్‌ సాంగ్‌తో పవన్‌ లుక్‌ను రివీల్‌ చేశారు.

Post Published By: Srikar Creator
Updated : 5 June 2023, 4:02 PM IST

Published : 
  • 5 June 2023, 4:02 PM IST

Exit mobile version