Vijay Devarakonda: ప్రతి సారి విజయ్‌ను టార్గెట్ చేస్తున్నయాంటీ ఫ్యాన్స్..

విడులైన 5 రోజుల్లో అమెరికాలో 1.6 మిలియన్లు అంటే రూ.1.2 కోట్లు వచ్చాయి. మనదేశంలో కూడా వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. అయినా ఖుషీ డిజాస్టర్ అంటూ ప్రచారం చేయటం విజయ్‌ని బాధపెడుతోంది.

Post Published By: narender Thiru
Updated : 5 September 2023, 6:04 PM IST

Published : 
  • 5 September 2023, 6:04 PM IST

Exit mobile version