Kushi: నిర్మాతకి కన్నీళ్లు పెట్టిస్తున్న ఖుషీ.. కారణం ఇదే..!

మొదటి 3 రోజుల్లో రూ.70 కోట్ల గ్రాస్‌‌.. రూ.32 కోట్ల షేర్‌ కలెక్ట్‌ చేస్తే.. ఇంకో నాలుగు రోజుల్లో బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందని అందరూ ఊహించారు. అయితే ఏడు రోజుల్లో 5 కోట్ల గ్రాస్‌ మాత్రమే కలెక్ట్‌ చేసి షాకిచ్చింది. సినిమా హిట్ కావాలంటే రూ.52 కోట్లు కలెక్ట్ చేయాలి.

Post Published By: narender Thiru
Updated : 13 September 2023, 4:08 PM IST

Published : 
  • 13 September 2023, 4:08 PM IST

Exit mobile version