Vijay Deverakonda: బాలీవుడ్ బాటలో రౌడీ స్టార్ విజయ్..!

విజయే ఒక అడుగు ముందుకేసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌ని కలిశాడు. సినిమా సైన్ చేశాడు. కరణ్ చెప్పిన కథని కూడా ఓకే చేశాడు. కరణ్ మాత్రం ఆ ప్రాజెక్ట్‌ని ఓ సౌత్ దర్శకుడితో తెరకెక్కించాలనుకుంటున్నాడట. సో.. దర్శకుడు దొరికితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం కన్ఫామ్.

Post Published By: narender Thiru
Updated : 11 October 2023, 6:16 PM IST

Published : 
  • 11 October 2023, 6:16 PM IST

Exit mobile version