Top story: భార్యకు దగ్గరైన విజయ్…విజయ్‌ను అన్‌ఫాలో చేసిన త్రిష ,భార్య సంగీత…ఎంట్రీతోనే త్రిష సైడ్ అయిందా..?
కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకే ఒక్క వార్త ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తోంది. అదే.. తమిళనాడు ముఖ్యమంత్రి, కోట్లాది మంది అభిమానుల దళపతి విజయ్.. మరియు సౌత్ క్వీన్ త్రిష క్రిష్ణన్ విడిపోయారా?