రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా తాను ఒక ‘అర్జున్ రెడ్డి’ అని నిరూపించుకున్నారు మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఇటీవల రష్మిక మందన్నతో వివాహం తర్వాత తన సొంత ఊరు వెళ్లిన విజయ్