త్వరలోనే విశాల్ రాజకీయ పార్టీ పెడతారంటూ వార్తలు వినిపించాయి. దీంతో.. విశాల్ స్వయంగా తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. నిజానికి విశాల్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.