Viswambhara : విశ్వంభర’ లీక్… పెద్ద మనుషులు, పెద్ద చెవులు…
భోళా శంకర్ (Bhola Shankar) తర్వాత మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర (Vishwambhara). ఈ సినిమాతో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది