అప్పుడెప్పుడో 2024 నవంబర్ లోనే విశ్వంభర షూటింగ్ పూర్తయింది. సినిమా కూడా సంక్రాంతికి రావాలి. కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం తన సినిమా వాయిదా వేసుకున్నాడు చిరంజీవి.