నాగార్జున వరంగల్ మీదిచ్చిన స్టేట్ మెంట్ ఇప్పుడు నెట్లో కొత్త చర్చకు ధారితీసింది. వరంగల్ లో సినిమా షూటింగ్ చేసినా, వరంగల్ లో ఆడియో ఫంక్షన్ చేసిన ఆమూవీ హిట్ అవ్వాల్సిందే అన్నాడు. ఏజెంట్ ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా వరంగల్ సెంటిమెంట్ మీద తన అభిప్రాయం చెప్పాడు.

Nagarjuna Comments on Warangal