Guntur karam : ఓటీటీలో ఘాటెక్కిస్తున్నాడుగా..

సూపర్ స్టార్ (Superstar) మహేష్ బాబు (Mahesh Babu) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్ (Action Entertainer) గుంటూరు కారం.. సంక్రాంతి బరిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ.. ప్రేక్షకుల అంచనాలను అంతగా అందుకోలేకపోనప్పటికీ.. కలెక్షన్ల పరంగా థియేటర్లలో రికార్డుల మోత మోగించింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 February 2024, 9:51 AM IST

Published : 
  • 11 February 2024, 9:51 AM IST

Exit mobile version