Jai Hanuman : ప్రశాంత్ వర్మ నెక్ట్స్ సూపర్ హీరో ఎవరంటే..!

ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) పేరు మారుమోగిపోతోంది. ఆయన డైరెక్ట్ చేసిన ‘హనుమాన్’ (Hanuman ) మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అద్భుతమైన టేకింగ్ తో సినిమా రేంజ్ ను పెంచేశాడు. అతి తక్కువ టైమ్ లోనే రాజమౌళి రేంజ్ గ్రాఫిక్స్ ను చూపించి.. మనల్ని ఆశ్చర్యపరిచాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 January 2024, 2:40 PM IST

Published : 
  • 14 January 2024, 2:40 PM IST

Exit mobile version