Bigg Boss 7 Grand finale : బిగ్ బాస్7 గ్రాండ్ ఫినాలే గెస్టులు ఎవరంటే..?

బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే కి ముహూర్తం కుదిరింది. డిసెంబర్ 17 ఆదివారం రోజు బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే చాలా అట్టహాసంగా జరగబోతుంది. అయితే బిగ్ బాస్ 7 విన్నర్ ఎవరు అనేది ప్రస్తుతం అందరిలో ఒక ఉత్కంఠ ఉన్నప్పటికీ బిగ్ బాస్ విన్నర్ కి ట్రోఫీ ఎవరు ఇస్తారు అనే దానిలో కూడా కొంతమందికి అనుమానాలు ఉన్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 December 2023, 5:08 PM IST

Published : 
  • 14 December 2023, 5:08 PM IST

Exit mobile version