Chiranjeevi: అన్‌స్టాపబుల్ మూడో సీజన్‌లో మెగా ఎపిసోడ్.. చిరు వస్తారా..?

ఈ మూడో సీజన్‌లో అయినా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వస్తాడా..? తనకి బాలయ్య ప్రశ్నలతో వెల్‌కమ్ చెబుతాడా..? ఈ డౌట్లు పెరిగిపోయాయి. ఐతే రెండో సీజన్‌లోనే చిరుతో ఓ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. కానీ, కుదర్లేదు. ఐతే త్రివిక్రమ్ పుణ్యమాని అన్‌స్టాపబుల్ షో కి పవన్ కళ్యాణ్ వచ్చాడు.

Post Published By: narender Thiru
Updated : 12 October 2023, 5:53 PM IST

Published : 
  • 12 October 2023, 5:53 PM IST

Exit mobile version