ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) మోస్ట్ అవైటింగ్ మూవీ పుష్ప-2.. ప్యాన్ ఇండియా లెవెల్‌లో బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ బజ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Will you give a surprise in a cameo role?