టాలెంట్ ఒలికిస్తున్న ప్రీతి…!

తెలుగు, తమిళ చలనచిత్ర పరిశ్రమల్లో తనదైన నటనతో, వైవిధ్యమైన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ ప్రీతి అస్రాని. రీసెంట్‌గా విడుదలైన ‘29’ అనే సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ భామ, ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకుపోతోంది.

Post Published By: dialnews
Updated : 20 May 2026, 8:15 PM IST

Published : 
  • 20 May 2026, 8:15 PM IST

Exit mobile version