Prabhas Salar : మూడు నిమిషాల డైనోసార్..

యంగ్ రెబల్ స్టార్ (Rebel Star) ప్రభాస్ సలార్ మూవీతో ప్రభంజనం సృష్టించాడు. దేశం యావత్తు ఇంకా సలార్ మేనియా నుంచి తేరుకోలేదు.. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రభాస్ కటౌట్‌కు తగ్గ సినిమా పడితే ఏ రేంజ్‌లో బ్లాస్ట్ అవుతుందో ప్రశాంత్ నీల్ (Prashanth Neil) నిరూపించాడు.. ప్రభాస్ మాస్ కటౌట్ కి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 22 January 2024, 3:17 PM IST

Published : 
  • 22 January 2024, 3:17 PM IST

Exit mobile version