Bhola Shankar: ఏ మాత్రం డిజప్పాయింట్ చేయని మెహర్.. ఫుల్ ఖుషీలో వైసీపీ..!
మెహర్ రమేష్ మారలేదు. ఎక్కడ హిట్ సినిమా తీసేస్తాడో అని టెన్షన్ పడిన అభిమానులను.. ఏ మాత్రం డిజప్పాయింట్ చేయలేదు అంటూ జోకులు వేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఇదంతా ఎలా ఉన్నా.. భోళా శంకర్ రిజల్ట్‌తో వైసీపీ నేతలు ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నారు.