జీరో రిస్క్.. భారీ ప్రాఫిట్… లో బడ్జెట్ మూవీస్ తో నాగ వంశీకి కోట్ల వర్షం
ఇండియన్ సినిమాలో ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలతో పాటుగా లో బడ్జెట్ సినిమాలు డామినేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. తక్కువ బడ్జెట్ తో వస్తున్న సినిమాల ఎక్కువ హడావుడి లేకుండా సూపర్ హిట్ కొడుతున్నాయి.