Top story:టిప్పు సుల్తాన్ లేకపోతే అమెరికా లేదా..? అమెరికాకు స్వేచ్ఛనిచ్చిన మైసూర్ పులులు చరిత్రను షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్..!
జులై 4న అమెరికా తన స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంత గ్రాండ్‌గా జరుపుకుంటుందో మనందరికీ తెలుసు. కానీ, అమెరికాకు బ్రిటన్ గుప్పిటి నుండి స్వేచ్ఛ లభించడం వెనుక.. వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశానికి చెందిన ఇద్దరు వీర పరాక్రమవంతుల సాయం