MLA Sitakka : సీతక్కను ఓడించేందుకు 200 కోట్లు !?

కాంగ్రెస్‌ పార్టీ (Congress party) లో ఎలాంటి వివాదాలు లేని ఎమ్మెల్యే ఎవరు అంటే ఫస్ట్‌ వినిపించే పేరు ములుగు (Mulugu) ఎమ్మెల్యే సీతక్క ( MLA Sitakka). ఇందుకే సీతక్కను ఓడించేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ 200 కోట్లు ఖర్చు పెట్టేందుకు రెడీ అయ్యిందంటూ కాంగ్రెస్‌ కార్యకర్తల్లో చర్చ..?!

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 November 2023, 1:02 PM IST

Published : 
  • 14 November 2023, 1:02 PM IST

Exit mobile version