పాన్ ఇండియా లెవల్ హిట్లు పడ్డాక, ఆసియా లెవల్లో కోట్లల్లో ఫ్యాన్స్ ఉన్నాక… ఎవరైనా నీకు యాక్టింగ్ వచ్చా అంటే ఎలా ఉంటుంది… ? అలాంటి భయంకరమైన ప్రశ్న వివాదాల వర్మ రామ్ గోపాల్ వర్మ వేశాడు.