TDP Nara Brahmani : నారా బ్రహ్మణికి టీడీపీ బాధ్యతలు అప్పజెబుతారా..?

టీడీపీ ఆవిర్భవించాక.. కనివినీ ఎరుగని సంక్షోభం.  పార్టీ అధ్యక్షుడు స్వయంగా జైలుకెళ్లారు.  కోర్టులో కూడా ఎక్కడికక్కడే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కాకుండా.. మరిన్ని కేసులు కూడా తెర మీదకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల వరకు చంద్రబాబు జైలు నుంచి బయటకు రాకుండా కట్టడి చేసే దిశగా ప్రభుత్వం.. పెద్దలు అష్టదిగ్బంధనం చేశారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

Post Published By: Suresh Dialtelugu
Updated : 23 September 2023, 10:11 AM IST

Published : 
  • 23 September 2023, 10:11 AM IST

Exit mobile version