Akshaya Tritiya for women on Akshaya Tritiya
అక్షయ తృతీయ (Akshaya Tritiya) పసిడి ప్రియులకు ప్రియమైన రోజు... ఈ రోజు కిలో కాకపోయిన తులం బంగారం (gold) మైన కొనలని మహిళలు వెయ్యి కళ్ళతో చేతులు చాపి క్యూలో నుంచుంటారు అంటే నమ్మండి. ఎందుకంటే ఈ రోజు బంగారం నగలు కొనడం అనేది ఓ సంప్రదాయంగా వస్తుంది. అలాంటి ఈరోజు మహిళలకు బిగ్ షాక్ తగిలింది.
'అక్షయ తృతీయ' వేళ మహిళలకు భారీ షాక్ తగిలింది. గత రెండు రోజులుగా తులంపై రూ. 100 చొప్పున తగ్గిన పసిడి.. నేడు ఏకంగా రూ.850 పెరిగింది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారంపై రూ.850, 24 క్యారెట్ల బంగారంపై రూ.930 పెరిగింది. కిలో వెండి ధర రూ. 90,000లుగా ఉంది.
ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధరలు :
SSM