Amala Paul: సరికొత్త ఫోజులతో ఆకర్షిస్తున్న అమలాపాల్ అందాలు

అమలాపాల్ సరికొత్త వలపులతో, అల్లరి చేష్టలతో అందరినీ ఆకర్షిస్తోంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. బాల్య స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ మట్టి ఆటలు ఆడారు.

Post Published By: Srikar Creator
Updated : 25 October 2023, 12:47 PM IST

Published : 
  • 25 October 2023, 12:47 PM IST