BRS leaders : చివరి నిమిషంలో జంపింగ్స్‌.. బీఆర్ఎస్ నేతలు సేఫ్‌ జోన్ చూసుకుంటున్నారా..?

లెక్కేసి కొడితే వారం రోజులు కూడా లేవు ఎన్నికలకు ! సోమవారంతో ప్రచార గడువు ముగుస్తుంది కూడా ! ఒకరకంగా చెప్పాలంటే.. అసెంబ్లీ ఎన్నిలకు ఈ వారం రోజులు చివరి క్షణాల్లాంటివి. దీంతో ఈ సమయంలో.. సేఫ్‌ జోన్ చూసుసకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. జంపింగ్‌ జపాంగ్ అంటున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 25 November 2023, 5:32 PM IST

Published : 
  • 25 November 2023, 5:32 PM IST

Exit mobile version