అసభ్య పోస్టులు పెడితే ఆస్తులు జప్తు ! సోషల్ మీడియాకు ఏపీ CID వార్నింగ్

సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టే వాళ్ళకి వార్నింగ్. అడ్డగోలుగా పోస్టులు పెడితే ఆస్తులు జప్తు చేస్తామంటోంది ఏపీ ప్రభుత్వం. సీపీఐడీ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు.

Post Published By: dialnews
Updated : 8 November 2023, 7:54 PM IST

Published : 
  • 8 November 2023, 7:54 PM IST

Exit mobile version