Rashmika Mandana : రష్మికకు బీజేపీ 10కోట్ల గిఫ్ట్‌!

పుష్ప (Pushpa) మూవీతో పాన్ ఇండియా (Pan India) హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక.. ఆ తర్వాత యానిమల్ సినిమాతో మరింత ఫేమస్ అయింది. బాలీవుడ్ (Bollywood) నుంచి టాలీవుడ్‌ (Tollywood) వరకు అమ్మడు ఫాలోయింగ్ మాములుగా లేదు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 18 May 2024, 1:00 PM IST

Published : 
  • 18 May 2024, 1:00 PM IST

Exit mobile version