BRS KHALI : పక్క రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఖాళీ.. లీడర్లు వేరే పార్టీల్లోకి జంప్

తెలంగాణలో (Telangana) పదేళ్ళు అధికారంలో ఉన్న టీఆర్ఎస్(TRS)… బీఆర్ఎస్ (BRS) గా పేరు మార్చి దేశమంతటా విస్తరించాలని కలలు గన్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. పొరుగున్న ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర(Maharashtra), ఒడిశాల్లో… మంత్రులు, పార్టీ లీడర్లతో భారీ కాన్వాయ్ తో వెళ్ళి తెగ హడావిడి చేశారు. ప్రధాని మోడీ మీద కారాలు, మిరియాలు నూరాడు కేసీఆర్.

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 January 2024, 12:08 PM IST

Published : 
  • 30 January 2024, 12:08 PM IST

Exit mobile version