వై నాట్ 175 అంటూ.. రెండోసారి అధికారంలోకి రావడానికి అధికార వైసీపీ నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేస్తోంది. వైసీపీ చీఫ్, సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఇప్పటికే 3 లిస్టులు ప్రకటించారు. ఇంకో జాబితా కూడా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు జరిగాయి. కొందరు సిట్టింగ్స్ కి టిక్కెట్లు ఇవ్వకుండా పక్కనపెట్టేశారు. వాళ్ళల్లో కొందరు టీడీపీ, కాంగ్రెస్ లోకి జంప్ అవగా.. మరికొందరు రెడీ టు.. అన్న పొజిషన్ లో ఉన్నారు.

Confusion in the ruling party YCP.. Disagreement on change of seats