ఏపీ రాజకీయా (AP Politics) ల్లో పరిస్థితి సినిమాలకు ఏమాత్రం తీసిపోవడంలేదు. ఎవరు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి ఎలాంటి షాకులు ఇస్తారో ఎవరికీ అర్థం కావడంలేదు. రీసెంట్‌గా ముద్రగడ (Mudragada Padmanabham) కూతురు తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మీడియా మందుకు వచ్చారు. పవన్‌కు మద్ధతుగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Family politics is putting tension on YCP