టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఫెయిల్ అయిన పాండ్యాకి జీవితంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. భార్య నటాషాతో విడిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరూ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారనీ… విడాకులు మంజూరైతే పాండ్యా తన ఆస్తుల్లో 70శాతం భరణం కింద భార్య, కొడుక్కి ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు.

Hardik divorces his wife.. 70 percent share of assets under maintenance