IPL : హైదరాబాద్‌ దే ఐపీఎల్‌.. సెంటిమెంట్ చెప్తోంది ఇదే..

ఈ ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్ అంచనాకు మించి అదరగొట్టింది. పాట్ కమిన్స్‌ కెప్టెన్సీలో.. ఫైన‌ల్‌కు రయ్‌న దూసుకుపోయింది. చెపాక్‌లో కోల్‌కతాతో జరిగే ఫైనల్‌ ఫైట్‌ కోసం అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 26 May 2024, 11:45 AM IST

Published : 
  • 26 May 2024, 11:45 AM IST

Exit mobile version