ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ (BJP) ఎంపీగా ఉన్న.. టీమిండియా (Team India) మాజీ క్రికెటర్ గంభీర్(Gautam Gambhir).. పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పాలని డిసైడ్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఓ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చాడు. త్వరలో స్టార్ట్ కాబోయే ఐపీఎల్‌లో కమిట్‌మెంట్లు ఉండడంతో… తనకు రాజకీయాల నుంచి బ్రేక్ ఇవ్వాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను గంభీర్ కోరాడు.

I don't want politics.. Gambhir Jhalak for BJP..