Phone Tapping Prabhakar Rao : ప్రభాకర్ రావు అప్రూవర్ గా మారితే… ఆ BRS లీడర్ల మెడకు ఉచ్చు !

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో కీలక పరిణామం జరగబోతోంది. BRS ప్రభుత్వంలో SIB ఛీఫ్ గా వ్యవహరించిన ప్రభాకర్ రావు (Prabhakar Rao)… అమెరికా నుంచి తిరిగొస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 1 April 2024, 9:57 AM IST

Published : 
  • 1 April 2024, 9:57 AM IST

Exit mobile version