BALKA SUMAN : సీఎంని తిడితే ఆ టిక్కెట్ ఇచ్చేస్తారా ?

అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ రూట్‌ మార్చారా? సంచలనాలతో జనం నోళ్ళలో ఉండే ప్రయత్నం చేస్తున్నారా అంటే… అయి ఉండవచ్చన్న సమాధానం వస్తోంది రాజకీయ వర్గాల నుంచి. సైలెంట్‌గా ఉంటే… సొంత పార్టీలోనే దెబ్బపడుతుందని భయపడ్డ సుమన్‌…హాట్ కామెంట్స్ తో లైమ్ లైట్‌లోకి రావాలనుకుంటున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయట.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 February 2024, 3:52 PM IST

Published : 
  • 11 February 2024, 3:52 PM IST

Exit mobile version