తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ – జనసేన కలిసి వెళ్లాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచించారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రంలోపూ సీట్ల సర్థుబాటు విషయంలో ఒక కొలిక్కి రావాలని చెప్పారు.

In the meeting, Amit Shah learned that Jana Sena will contest with BJP in Telangana elections