మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ మూవీ ప్లాన్ చేశాడు. కాని తర్వాత తనకి హ్యాండ్ ఇచ్చిన బన్నీతో అదే ప్రాజెక్ట్ పట్టాలెక్కించే ప్రయత్నం చేశాడు.