హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేశారు. సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియా తరలించేంత వరకు ప్రతి సీన్‌ను ఘనంగా ప్రొజెక్ట్ చేశారు. దేశంలో చీతాలకు మళ్లీ జీవం పోసిన ఘన చరిత్ర మాదే అని చెప్పుకునేందుకు ఎన్ని చేయాలో అన్ని చేశారు.

Is Modi responsible for the deaths of cheetahs brought from South Africa in Kuno National Park in Madhya Pradesh