బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడోసారి గెలవాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చింది టీమిండియా… అంచనాలకు తగ్గట్టే తొలి మ్యాచ్ లో అదరగొట్టింది. పెర్త్ టెస్టులో కంగారూలను చిత్తు చేసిన భారత్ కు రెండో మ్యాచ్ లో ఆతిథ్య జట్టు కౌంటర్ ఇచ్చింది. మ్యాచ్ గెలిసి సిరీస్ ను సమం చేసింది.
