యంగ్ టైగర్ కోసం ఓ నిర్మాత కొత్త ప్లాన్ వేస్తున్నాడా… స్టార్ హీరోలను పక్కనబెట్టి మరీ దాన్ని లైన్ లో పెట్టబోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి దాకా అనుకున్నది వేరు.. ఇప్పుడు చేస్తున్నది వేరు అంటూ ఫిలింనగర్ లో ఒకటే గుసగుస వినిపిస్తోంది. ఇంతకీ ఏంటా ప్లాన్

It seems that Junior NTR, who is on the offensive with a series of films, is thinking of doing an Iron Man film