Bandi Sanjay VS Etala Rajender : ఈటల ఇలాఖాలో బండి హల్చల్ ! ఎటెళ్ళాలని కేడర్ పరేషాన్

ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay), మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ (Etala Rajender) మధ్య విభేదాలు మరింత పెరిగాయా…? అంటే అవునన్న సమాధానమే వస్తోంది పార్టీ వర్గాల నుంచి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇద్దరు నేతలు ఎడ మొఖం పెడ మొఖంగానే ఉంటున్నారట. ఇటీవల బండి సంజయ్‌ (Bandi Sanjay) హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గంలో తరచుగా పర్యటిస్తూ… పార్టీ శ్రేణులను పార్లమెంట్‌ ఎన్నిలకు (Parliament Elections) సమాయాత్తం చేస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 12 February 2024, 9:30 AM IST

Published : 
  • 12 February 2024, 9:30 AM IST

Exit mobile version