Jr.NTR: హృతిక్‌కు హ్యాండ్‌ ఇచ్చి సల్లూ భాయ్‌తో వెళ్లిపోతున్న తారక్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ త్వరలో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయాన్‌ ముఖర్జీ డైరెక్షన్‌లో వస్తున్న వార్‌-2 సినిమాలో తారక్‌ కనిపించబోతున్నాడు. హృతిక్‌ రోషన్‌తో హోరాహోరీ తలబడబోతున్నాడు.

Post Published By: Srikar Creator
Updated : 3 October 2023, 2:03 PM IST

Published : 
  • 3 October 2023, 2:03 PM IST

Exit mobile version