Kalki : హాలీవుడ్ రేంజ్ లో కల్కి ట్రైలర్ రిలీజ్.. రికార్డ్స్ చూసుకో…

ఇటీవల కాలంలో మరే సినిమా కోసం ఎదురు చూడనంతగా దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) కోసం ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ (star Prabhas) హీరోగా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కి నాగ్ అశ్విన్ దర్శకుడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 June 2024, 10:16 AM IST

Published : 
  • 11 June 2024, 10:16 AM IST

Exit mobile version