మహేష్ కెరీర్ లో ఇప్పటికే వేగంగా సినిమాలు చేసింది ఇద్దరే. ఒకరు పూరి జగన్నాధ్. రెండు అనిల్ రావిపూడి. ఫస్ట్ ఆప్షన్ సాధ్యం కాదు. ఎందుకంటే పూరీ ఇప్పుడు రామ్ తో ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్నాడు. ఇక రెండో ఆప్షన్ అనిల్ రావిపూడి.

Mahesh has already done fast films in his career One is Puri Jagannadh. Both Anil Ravipudi And Mahesh Moggu for Anil Ravipudi movie