BRS Party : బీఆర్ఎస్ కు మైనంపల్లి రాజీనామా..

తనకు పార్టీ కన్నా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు ముఖ్యమని.. తాను కేసీఆర్, కేటీఆర్ చివరికి ఆ దేవుణ్ని కూడా లెక్క చేయబోనని అన్నట్లుగా ఆడియో టేప్‌లు కూడా వైరల్. తనకు రెండు టికెట్లు ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ కు మైనంపల్లి డిమాండ్.

Post Published By: Suresh Dialtelugu
Updated : 23 September 2023, 11:23 AM IST

Published : 
  • 23 September 2023, 11:23 AM IST

Exit mobile version