Megastar Gets Golden Visa : చిరుకు యూఏఈ గోల్డెన్‌ వీసా

మెగాస్టార్‌ (Megastar) చిరంజీవి (Chiranjeevi) కి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ (UAE) తమ దేశం తరఫున ఆయనకు గోల్డెన్‌ వీసాను అందించింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 28 May 2024, 5:30 PM IST

Published : 
  • 28 May 2024, 5:30 PM IST

Exit mobile version